‘చంద్రయాన్-3'కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు

83చూసినవారు
‘చంద్రయాన్-3'కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని పేర్కొంది. అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్ లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్