కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్ను నిలిపివేయాలి : JMM
కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జేఎంఎం ఈసీని డిమాండ్ చేసింది. ఝార్ఖండ్లో బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ నిపుణుల సాయంతో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించాలని డిమాండ్ చేసింది. 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీకి ఇవాళ 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.