వీఎస్‌ఎస్‌సీలో అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

51చూసినవారు
వీఎస్‌ఎస్‌సీలో అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో 99 టెక్నీషియన్‌/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేది మే 8, 2024.

సంబంధిత పోస్ట్