ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 97 అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు కెమిస్ట్రీ (ఇనార్గానిక్/ఆర్గానిక్/అనలిటికల్/అప్లైడ్/ఇండస్ట్రియల్ కెమిస్తీ)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 21 మార్చి 2025 వరకు అర్హత, ఆసక్తి గలవారు https://iocl.com/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.