IPL 2025: చరిత్రలో తొలిసారి ఇలా!

75చూసినవారు
IPL 2025: చరిత్రలో తొలిసారి ఇలా!
ఐపీఎల్ మహా సంగ్రామం మార్చి 22న ప్రారంభం కానుంది. అయితే, ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ ప్రారంభోత్సవ వేడుకలను మ్యాచ్‌లు జరిగే అన్ని వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ వేదికలైన కోల్‌కతా, HYD, విశాఖపట్నం, చెన్నై, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, ముంబై, చండీగఢ్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, ధర్మశాల.. మొత్తం 13 స్టేడియాల్లో ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్