'రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?'

82చూసినవారు
'రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?  లేనట్టా?'
తెలంగాణలో రైతులకు విత్తనాలు అందుబాటు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గర ఉ.6 నుండే జిలుగు విత్తనాల కోసం పాసు బుక్కులతో రైతుల క్యూలైన్. రైతులను ఎండలో రోడ్లమీద నిలబెట్టి చోద్యం చూస్తున్న అసమర్థ కాంగ్రెస్ మంత్రులు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you