యూఎన్ ఏజెన్సీపై ఇజ్రాయెల్ ఆగ్రహం

72చూసినవారు
యూఎన్ ఏజెన్సీపై ఇజ్రాయెల్ ఆగ్రహం
గాజాలో శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీపై ఇజ్రాయెల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ భూభాగంలోని ఏజెన్సీ కార్యాలయాలను వెంటనే మూసేయాలని ఇజ్రాయెల్ గృహనిర్మాణ శాఖ మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి ఆ సంస్థతో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు, భవిష్యత్తులో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాల్లో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్