తెలంగాణనే మాలో పోరాట స్ఫూర్తిని నిలిపింది: చిరు, పవన్

74చూసినవారు
తెలంగాణనే మాలో పోరాట స్ఫూర్తిని నిలిపింది: చిరు, పవన్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ స్వప్నం నిజమై నేటికి 10 ఏళ్లు. అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి తన Xలో పోస్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పోరాటాలకు పురిటి గద్దైన తెలంగాణే తనలో పోరాట స్ఫూర్తి నింపిందని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్