జగ్గారెడ్డి మూవీ టీజర్ రిలీజ్ (వీడియో)

84చూసినవారు
TG: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'జగ్గారెడ్డి' సినిమా టీజర్‌ విడుదలైంది. తన రాజకీయ జీవితమే సినిమాలో తన పాత్ర అని జగ్గారెడ్డి తెలిపారు. ముందుగా చెప్పినట్టుగానే జగ్గారెడ్డి ఆదివారం ఉగాది సందర్భంగా జయలక్ష్మీ సినిమాస్ పేరుతో నూతన ఆఫీస్‌ ప్రారంభించారు. సినిమా ఆఫీస్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించడంతో సర్వత్రా చర్చ నెలకొన్నది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you