టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

52చూసినవారు
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాదులోని గాంధీభవన్లో మంగళవారం రోజున టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇరువురు కాసేపు రాష్ట్ర రాజకీయాల మీద చర్చించారు.

సంబంధిత పోస్ట్