రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న జువ్వడి కృష్ణారావు

80చూసినవారు
రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న జువ్వడి కృష్ణారావు
కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణంలోని ప్రసిద్ధి చెందిన రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు సోమవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్