శ్రీదేవికి బర్త్ డే విషెస్ తెలిపిన జాన్వీ కపూర్

59చూసినవారు
శ్రీదేవికి బర్త్ డే విషెస్ తెలిపిన జాన్వీ కపూర్
నేడు అతిలోక సుందరి శ్రీదేవి 61వ జయంతి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నటి జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవికి విషెస్ తెలిపింది.
జాన్వీ తన తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. జాన్వీకి తల్లి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. తల్లితో ఎంతో స్నేహంగా ఉండేది. శ్రీదేవితో కలిసి షూటింగ్స్ కూడా వెళ్లేది జాన్వీ. శ్రీదేవి కూడా తన కూతురు జాన్వీని పెద్ద హీరోయిన్ ని చేయాలని కోరుకుంది.

సంబంధిత పోస్ట్