యూజర్లకు జియో బిగ్ షాక్

73చూసినవారు
యూజర్లకు జియో బిగ్ షాక్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తమ కస్టమర్లకు షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. రూ.19 ప్లాన్‌ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితం చేసింది. రూ.29 ప్లాన్‌కు గడువును రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో రూ.11తో మరో డేటా ప్యాక్‌ను అందిస్తోంది. కేవలం ఒక గంట వ్యవధి కలిగిన ఈ ప్యాక్‌తో అపరిమిత డేటా పొందొచ్చు.

సంబంధిత పోస్ట్