గురు పౌర్ణమి.. ప్రత్యేకత

84చూసినవారు
గురు పౌర్ణమి.. ప్రత్యేకత
హిందూవులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాడ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు సామానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. బ్రహ్మ,విష్ణు,మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ అని అంటుంటారు. అయితే మొదటగా ఆదిశంకరాచార్యులు గురుపరంపరలో వస్తే ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you