మొక్కజొన్న సాగులో క‌లుపు యాజమాన్యం

51చూసినవారు
మొక్కజొన్న సాగులో క‌లుపు యాజమాన్యం
మొక్కజొన్న పంట పంట విత్తిన తర్వాత రెండు, మూడు రోజుల్లోపు అట్రజిస్‌ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. దీని వల్ల కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను ఒక నెల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే.. 2, 4–డి సోడియం సాల్ట్‌ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you