తెరుచుకున్న కామాఖ్యా ఆలయ ద్వారాలు (Video)
By Shivakrishna 589చూసినవారుశక్తిపీఠం కామాఖ్యాదేవి ఆలయ వారాలను ఇవాళ తెరిచారు. అంబుబాచీ జాతర సందర్భంగా నాలుగు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులను తీశారు. వార్షిక రుతుస్త్రావం వేళ ఆలయ ద్వారాలను మూసి అంబుబాచీ మేళాను నిర్వహిస్తారు. బుధవారం రాత్రి నిబృత్తి పూజలు చేపట్టారు. భక్తులకు మాత్రం ఇవాళ ఉదయం ఆలయ ద్వారాలను అమ్మవారి దర్శనం కోసం తెరిచారు.