కమల్ 'థగ్ లైఫ్' 60 శాతం పూర్తి

57చూసినవారు
కమల్ 'థగ్ లైఫ్' 60 శాతం పూర్తి
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో 37 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీ షూటింగ్ 60% పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 40 రోజుల్లో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో లోకనాయకుడు త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్