చర్చకు సిద్ధమన్న కమల.. ఆగమన్న ట్రంప్

50చూసినవారు
చర్చకు సిద్ధమన్న కమల.. ఆగమన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. రిపబ్లికన్ పార్టీ తరుపున బరిలో నిలిచేందుకు సిద్ధమైన కమలా హారిస్.. ట్రంప్‌తో ముఖాముఖి చర్చకు సిద్ధమైంది. అయితే, డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలో నిలిచే అవకాశమున్న ట్రంప్ దీనికి సుముఖంగా లేరు. దీంతో డెమోక్రాట్లు నామినీని తేల్చేవరకు ఓపిక పట్టాలని కమలా హారిస్‌కు సూచించారు.

సంబంధిత పోస్ట్