అడవిలో చెట్లు నరికిన వ్యక్తి పై కేసు నమోదు..

81చూసినవారు
అడవిలో చెట్లు నరికిన వ్యక్తి పై కేసు నమోదు..
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి శివారులోని 224/1 అటవీ భూమిలో సుమారు రెండు ఎకరాల భూమిలో చెట్లను నరికివేశారని సమాచారం తెలుసుకున్న వర్ని ఫారెస్ట్ డిప్టీ రేంజ్ ఆఫీసర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెట్ల నరికివేత జరిపిన వ్యక్తి తగిలేపల్లి తాండకు చెందిన కేతావత్ రవిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్