బాన్సువాడ: కారు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి

71చూసినవారు
బాన్సువాడ: కారు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ దేశాయ్ మరియు వారి కుమారుడు రాజు దేశాయ్బుధవారం జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రమాదం విషయం తెలుసుకున్న పోచారం హుటాహుటిన హైదరాబాద్ నుండి సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్