నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి నేత యoడల

1069చూసినవారు
నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి నేత యoడల
బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యoడల లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈదురు గాలులు వడగండ్ల వర్షాలు పడడంతో రైతుల వరి పంట నేల రాలిపోయింది. ప్రభుత్వం వెంటనే రైతుకు ఆదుకోవాలని నష్టపరిహారం ప్రకటించాలని ఉన్నతాధికారులు పంట నష్టాన్ని గుర్తించి రైతులను ఆదుకోవాలని బుధవారం ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్