చాకలి ఐలమ్మ విగ్రహనికి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

57చూసినవారు
చాకలి ఐలమ్మ విగ్రహనికి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రజక సంఘ నాయకులతో కలిసి గురువారం న్యూ వీక్లీ మార్కెట్లో గల ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి ఆ వీరనారికి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాసాని శేకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్