ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

82చూసినవారు
బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ బి. శ్రీహరి రాజు ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 5వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ, స్వచ్ఛతా రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమన్నీ ఉద్దేశించి చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ బాన్సువాడను స్వచ్ఛ్ బాన్సువాడగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ దుద్దల అంజి రెడ్డి,విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్