కోటగిరిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

71చూసినవారు
కోటగిరిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు మీర్జాపురం చిన్న సాయన్న, ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, శ్రీనివాసరావు, మధు, రాములు కొత్తపల్లి సైదయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్