పార్టీ ఇన్‌చార్జ్ ఏనుగును సత్కరించిన మజీద్ కమిటీ సభ్యులు

56చూసినవారు
పార్టీ ఇన్‌చార్జ్ ఏనుగును సత్కరించిన మజీద్ కమిటీ సభ్యులు
బాన్సువాడ పట్టణంలోని జమా మజీద్ కమిటీ సభ్యులు గురువారం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు ఇంతియాజ్, అన్ను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్