అసిస్టెంట్ కమిషనర్ ను సత్కరించిన ఉపాధ్యాయ సంఘ సభ్యులు

68చూసినవారు
అసిస్టెంట్ కమిషనర్ ను సత్కరించిన ఉపాధ్యాయ సంఘ సభ్యులు
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు బలరాం చవాన్ ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్ గా నియమించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో అయినను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలరాజు, యాదయ్య, అనంత రాజు, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్