ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన కార్మికులు

72చూసినవారు
ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన కార్మికులు
బాన్సువాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్న భోజనం కార్మికులు నిర్వహించి అనంతరం ఆర్డిఓ రమేష్ రాథోడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ వంట కార్మికులకు చెల్లించాల్సిన బకాయలు చెల్లించాలన్నారు. ఈకార్యక్రమంలో ముస్తఫా, నీలాబాయి, స్వరూప, మల్లమ్మ, సాయన్న తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్