పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్న గ్రామస్తులు

70చూసినవారు
బిచ్కుంద గ్రామంలో చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లడానికి ఇద్దరు మహిళలు ఒక యువకుడు అనుమాదాస్పదంగా కనిపించారు. గ్రామస్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది. వారి కదలికలను పసిగట్టి చిన్న పిల్లలకు చాక్లెట్లు ఆశ చూపించి ఎత్తుకుల్లే ముఠాగా గుర్తించి దేహ శుద్ధి చేయడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్