జుక్కల్ ఎమ్మెల్యే ను సత్కరించిన గ్రామస్తులు

68చూసినవారు
జుక్కల్ ఎమ్మెల్యే ను సత్కరించిన గ్రామస్తులు
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రానికి శనివారం విచ్చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును స్థానిక ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్