సమావేశానికి తరలిన బిజెపి శ్రేణులు

580చూసినవారు
సమావేశానికి తరలిన బిజెపి శ్రేణులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మండలంలో ఆయా గ్రామాల నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలు బైకులపై ర్యాలీగా తరలివచ్చారు. తరలివెళ్లిన వారిలో బిజెపి నాయకులు కాసర్ల రవీందర్, కోల శరత్ కుమార్, కాసర్ల రాజలింగం, ఉప్పు లక్ష్మణ్, కానకుంట గోవర్ధన్, చిన్నోల్ల రజనీకాంత్, బోజన్నగారి రాజుపాటిల్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్