కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళం అందజేత

590చూసినవారు
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళం అందజేత
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామ శ్రీ మల్లికార్జున స్వామి కమ్యూనిటీ హాల్ నూతన భవన నిర్మాణానికై గోలి దీప- నరేష్ ధన రూపేణా రూ. 10, 116/- లను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గోలి దీప నరేష్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు దేవునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మర్కంటి స్వామి, గంగాధర్, బోజన్నగారి రాజుపాటిల్, ద్యావరి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్