బిబిపేట్‌లో సినిమా షూటింగ్ సందడి

82చూసినవారు
బిబిపేట్‌లో సినిమా షూటింగ్ సందడి
కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లో లగ్గం సినిమా మూడో షూటింగ్ సందడి నెలకొంది. సినిమా డైరెక్టర్ రమేష్ చెప్పాలా, ప్రొడక్షన్స్ తిమ్మయ్య వేణుగోపాల్ రెడ్డి, కెమెరామెన్ బాల్ రెడ్డి అరుణోదయ హాస్పిటల్ లో షూటింగ్ ప్రారంభించారు. షూటింగ్ చూసేందుకు గ్రామ పెద్దలు భారీగా తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్