అయోధ్య బాల రామున్నీ దర్శించుకున్న ఎల్లారెడ్డి వాసి

56చూసినవారు
అయోధ్య బాల రామున్నీ దర్శించుకున్న ఎల్లారెడ్డి వాసి
ఎల్లారెడ్డికి చెందిన జర్నలిస్ట్ సాయిరామగౌడ్ శనివారం తెల్లవారు జామున ఇటీవలే ప్రారంభం అయిన అయోధ్య బాల రామున్నీ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కాశీకి వెళ్లిన సాయిరామగౌడ్ అక్కడినుండి 250కిలోమీటర్ల దూరలో ఉన్న అయోధ్యరామున్ని దర్శించుకోవాలన్న సంకల్పంతో అయోధ్య వెళ్ళాడు. 3గంటల్లో బాలరాముని దర్శనం అయిందని సమాచారం ఇచ్చారు. అయోధ్యకు కరసేవకు గతంలో వెళ్లిన వారిలో ముగ్గురు ఎల్లారెడ్డి వాసులు ఉండటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్