ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్ లో స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా గురువారం బీజేపీ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ సీనియర్ నాయకుడు మర్రి బాలకిషన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు దేవేందర్, ఆకుల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.