కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

56చూసినవారు
కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జన్మదిన సందర్భంగా శనివారం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సౌయిబాబా, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగం గోపి కృష్ణ శనివారం మర్యాదపూర్వకంగా కామారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలుసుకొన్నారు. కలెక్టర్ కు వారు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్