ఎల్లారెడ్డి: మదన్ మోహన్ కృషితో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

50చూసినవారు
ఎల్లారెడ్డి: మదన్ మోహన్  కృషితో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడువాయి మండలం సోమారం గ్రామంలో సోమారం నుండి బస్వన్నపల్లి వరకు 3. 80 కోట్ల నిధులతో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల అసమర్ధ పాలన వలన పనులు మంజూరు చేసి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో రోడ్ పనులు మొదలు కాలేదు అని ప్రజలకు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్