ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటా: ఎమ్యెల్యే

52చూసినవారు
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు అన్నారు. గాంధారి మండలం సర్వపూర్‌ లో కాంగ్రెస్ కార్యకర్త వెంకట్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం వెంకట్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ పరామర్శించి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకొని మిగిలిన జీతం ఎల్లారెడ్డి పేదల కోసం ఖర్చు చేస్తాన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్