గాంధారి :రేపు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

71చూసినవారు
గాంధారి :రేపు మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
గాంధారి మండల కేంద్రంలో 7న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరవుతున్నారని మండల కాంగ్రెస్ నాయకులు తూర్పు రాజులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతి ఫంక్షన్ హాల్లో జరుగుతుందని వారు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్