సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే సమన్వయంతో అభివృద్ధి

75చూసినవారు
సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే సమన్వయంతో అభివృద్ధి
సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే కలిసి కట్టుగా కేంద్రం, రాష్ట్రం నుండి నిధులు తీసుకొచ్చి జుక్కల్ సెగ్మెంట్ ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం జుక్కల్ మండలం చిన్న ఎడిగి, నాగల్ గావ్, పడంపల్లి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సురేష్ షెట్కార్ ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్