చినుకు పడితే చిత్తడి అవుతున్న మౌలన్ ఖేడ్ రోడ్డు

70చూసినవారు
చినుకు పడితే చిత్తడి అవుతున్న మౌలన్ ఖేడ్ రోడ్డు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి సమీపంలో ఉన్న మౌలన్ ఖేడ్ గ్రామం రోడ్డు ఘోరంగా మారి పాదచారులు కూడా తిరగలేని దుస్థితికి చేరింది. చిన్నపాటి చినుకు పడితే చాలు రోడ్డు అంత చిత్తడి అవుతుంది. బురద రోడ్డులోంచే ప్రయాణం చేయాలి. ఈరోడ్డు పట్ల ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలని ఎల్లారెడ్డి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు కుసులకంటి సాయిలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్