సినీ ఇండస్ట్రీలో విషాదం

410961చూసినవారు
సినీ ఇండస్ట్రీలో విషాదం
కన్నడ నిర్మాత కేసీఎన్ మోహన్ (61) బెంగళూరులోని తన నివాసంలో మృతి చెందారు. కన్నడ చిత్రసీమలో వరుస సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్ గా మోహన్ ఎదిగారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మోహన్ మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. మోహన్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్