బావిలో పడి యువకుడి దుర్మరణం

55చూసినవారు
బావిలో పడి యువకుడి దుర్మరణం
సైదాపూర్ మండలంలోని ఘనపూర్ తండాకు చెందిన బానోతు ఆంజనేయులు (18) అనే యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతిచెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి బానోతు మోతిలాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్