Mar 23, 2025, 10:03 IST/
యువతితో స్నేహం చేసినందుకు పిజ్జా డెలివరీ బాయ్ పై దాడి
Mar 23, 2025, 10:03 IST
హనుమకొండలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పిజ్జా డెలివరీ బాయ్ పై కొందరు ఆకతాయిలు కర్రలు, బెల్ట్ తో దాడి చేశారు. శరీరం మొత్తం కమిలిపోయేలా కొట్టారు. ఓ యువతితో స్నేహం చేసినందుకే తనపై దాడి చేశారని బాధితుడు సాయిచరణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.