బిఆర్ఎస్ లోకి చేరికలు

56చూసినవారు
బిఆర్ఎస్ లోకి చేరికలు
బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన చిక్కాల శ్రీనివాసరావు, కోట శంకర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ లో చేరారు. వారికి కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గులాబీ కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్