చొప్పదండిలో చిరుత సంచారం?

60చూసినవారు
చొప్పదండిలో చిరుత సంచారం?
చొప్పదండిలోని వ్య వసాయ మార్కెట్ యార్డులో ఆదివారం రాత్రి చిరుత పులి సంచరించినట్లు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొ ట్టడంతో కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. వీడియోలో సరిగ్గా కని పించకపోవడంతో చిరుతపులా లేక మరేదైనా జంతువా అనే కోణంలో పరి శీలించారు. విషయమై పలువురు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ల గా వారు పరిశీలించి అడవి పిల్లి అయి ఉంటుందని తెలపడంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్