ఘనంగా అమ్మవార్లకు బోనాల నైవేద్యాలు

83చూసినవారు
బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో ముదిరాజ్ కులస్తులు ఆదివారం ఘనంగా పోచమ్మ, పెద్దమ్మ బోనాలను సమర్పించుకొని సేవలో తరించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అప్లైశ్వర్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధి కురిసి పాడిపంట పిల్ల పాపలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మహిళా భక్తులందరూ సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనువిందు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్