విద్యార్థుల యూనిఫామ్ కుట్టుట పై అవగాహన.. డి ఆర్ డి ఓ శేషాద్రి

82చూసినవారు
విద్యార్థుల యూనిఫామ్ కుట్టుట పై అవగాహన.. డి ఆర్ డి ఓ శేషాద్రి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ స్వయం సహాయక సంఘాల చే కుట్టుట గూర్చి శుక్రవారం ఐకెపి కేంద్రంలో అవగాహన కల్పించిన డిఆర్డిఓ పిడి శేషాద్రి. బోయిన్పల్లి మండలంలో కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేయ బోయినపల్లిలో రెండు విలాసాగర్ లో ఒకటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ ఒక యూనిఫామ్ కు 50 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదనపు పిడి శ్రీనివాస్, ఎంపీడీవో , ఏపిఎం, సిసిలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్