గుల్లకోటకు చేరిన శ్రీ సీతారామ చంద్ర స్వామి విగ్రహాలు

54చూసినవారు
గుల్లకోటకు చేరిన శ్రీ సీతారామ చంద్ర స్వామి విగ్రహాలు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టంచే శ్రీ సీతా రామ చంద్ర స్వామి విగ్రహాలు గురువారం ఉదయం గ్రామానికి చేరుకున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు సాన మారుతి తెలిపారు. సాన గోపయ్య లక్ష్మమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సాన యాది రెడ్డి నిర్మించిన గుల్లకోట గ్రామ ముఖ ద్వారం వద్దకు విగ్రహాలు భక్తులు తీసుకొని రాగా, ముదుగంటి పద్మ వెంకటరమణా రెడ్డి విగ్రహాల దాతలుగా నిలిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్