వెల్గటూర్ ఎంఈఓ గుండెపోటుతో మృతి

7162చూసినవారు
వెల్గటూర్ ఎంఈఓ గుండెపోటుతో మృతి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల విద్యాధికారి బత్తుల భూమన్న మృతి చెందారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఈఓ మృతి పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్