దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలని శనివారం ధర్నా చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన తర్వాత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ. దళిత బంధు నిధులు విడుదల చేసే వరకు ఊరుకునేదే లేదని. తన మీద ఎన్ని కేసులు పెట్టినా, ప్రాణం పోయినా సరే దళిత బిడ్డలకు ఉంటానన్నారు. దళిత బంధు ఇవ్వకుంటే ఇంత కంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు.